హైదరాబాద్ పరిసరాల్లో తెలంగాణ సీఐడీ సెట్ అధికారులు రహస్య ఆపరేషన్ చేపట్టి తొమ్మిది మంది ధరణి ఆపరేటర్లను అరెస్టు చేసినట్లు తెలిసింది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, గజ్వేల్ ప్రాంతాల్లో ఈ అరెస్టులు జరిగాయని సమాచారం. తమవారిని అక్రమంగా అరెస్టు చేశారని బాధితుల కుటుంబాలు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది.