హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పరిధిలో సిద్ధిఖ్ అనే వ్యక్తి తన అత్తింటిపై కత్తితో దాడి చేసి అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మాను హత్య చేశాడు. తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఉదయమే ఫిర్యాదు చేసినా పోలీసులు రక్షణ కల్పించలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మీర్పేట్లో జంట హత్యల కలకలం
Hyderabad

సంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24



