హైదరాబాద్‌ పాతబస్తీ కుర్మగూడ ఫాతిమా మసీదు మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై మౌల్ సాబ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలుడి తల్లి మదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపి బెదిరించాడని పేర్కొంది. పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు.