డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను బెదిరించిన ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసిన 14 మంది నిందితులు, ఇప్పటికే రూ.5 లక్షలు వసూలు చేశారు. ఇబ్రహీంబాగ్‌లో మరో రూ.5 లక్షలు తీసుకుంటుండగా నార్సింగి పోలీసులు పట్టుకున్నారు.
మార్ఫింగ్ వీడియోలతో బెదిరింపులు: ఆరుగురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
Hyderabad




