రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం SOT పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, మిల్క్ పౌడర్‌తో పాలు తయారు చేస్తున్న అందె శ్రీశైలంను అరెస్ట్ చేశారు. 100 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకుని, కేసును ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
రంగారెడ్డిలో కల్తీ పాల కేంద్రం కలకలం.. ఒకరి అరెస్ట్
Hyderabad




