బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు రూ.60 నుండి రూ.70 వరకు ఉండటంతో ఏపీ ప్రభుత్వం నాసిక్ నుండి 800 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.35కే పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు తెలిపారు.
ఏపీ ప్రజలకు ఊరట: రైతు బజార్లలో రూ.35కే కిలో ఉల్లిపాయలు




