తిమ్మాపూర్లోని తన నివాసంలో బిఆర్ఎస్ రాష్ట్ర నేత కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా నగర్, అలుగునూర్ గ్రామాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, రావుల రమేష్, కాల్వ మల్లేశం మరియు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిమ్మాపూర్లో ఘనంగా బీఆర్ఎస్ నేత దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Karimnagar




