ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదనే కక్షతో బీఆర్‌ఎస్ కార్యకర్త ఇంటి కూల్చివేతకు మున్సిపల్ నోటీసులు పంపించిన కిసాన్‌నగర్ బీజేపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై బాధితులతో కలిసి కరీంనగర్‌లో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం సదరు దివ్యాంగుడు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు.