తొమ్మిదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో చిన్నారుల్లో కార్డియాక్ అరెస్ట్‌పై నిపుణులు వివరణ ఇచ్చారు. ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అనితా సక్సేనా ప్రకారం పిల్లల్లో ఇది చాలా అరుదు. పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఆక్సిజన్ అందకపోవడం, ఇన్ఫెక్షన్లు, గుండె లయలో మార్పులు దీనికి కారణమవుతాయని తెలిపారు.
పిల్లల్లో కార్డియాక్ అరెస్ట్‌కు కారణాలు ఇవే




