శెనగపప్పు చికెన్ కర్రీ కోసం అరకప్పు శెనగపప్పును గంటసేపు నానబెట్టాలి. చికెన్లో ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కనుంచాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు, మసాలా దినుసులను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత బాండీలో నూనె వేడి చేసి కూరను వండటం ప్రారంభించాలి.
శెనగపప్పుతో చికెన్ కర్రీ తయారీ విధానం




