హైదరాబాద్లోని శిల్పకళా వేదిక వద్ద రాహుల్ గాంధీ స్కూటీపై వెళ్తుండగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన వెనుక పరుగెత్తారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేయగా, తాను ఎందుకు పరుగెత్తాల్సి వచ్చిందో మహేష్ వివరణ ఇచ్చారు. గిగ్ వర్కర్ల సభలో వారికి ఐడీ కార్డులు అందించారు.
రాహుల్ వెనుక పరుగెత్తడంపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు మహేష్ స్పందన




