ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్స్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల చట్టపరమైన రక్షణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌పై ఈ కంపెనీలకు ఉన్న 'సేఫ్ హార్బర్' రక్షణ నిబంధనలను సవరించేందుకు కేంద్రం పరిశీలిస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల రక్షణ నియమాలపై కేంద్రం పునరాలోచన




