ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. మొత్తం 39 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 30, బీజేపీ 3, జనసేన 3 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 2 స్థానాలకే పరిమితమైంది. పులివెందుల స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.