విజయనగరం జిల్లా తెర్లం మండల జడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ప్రముఖ నాయకుడు చిన్న శ్రీను కుమార్తె, టీడీపీ అభ్యర్థి మజ్జి సిరి సహస్ర తన సమీప ప్రత్యర్థిపై 6,651 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది జడ్పీటీసీగా ఎంపికయ్యారు. అలాగే మరో స్థానంలో బొత్స అనూషపై పాసల నీరజ 5,136 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
తెర్లం జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సిరి సహస్ర ఘనవిజయం




