ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల లెక్కింపులో విజయనగరం జిల్లా గరివిడి జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, బొత్స శ్రీనివాసరావు కోడలు బొత్స పూజిత 1,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే తెర్లం పరిషత్ స్థానంలో టీడీపీ అభ్యర్థి సిరి సహస్ర 6,651 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
గరివిడి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ




