దీపావళి సందర్భంగా కియా సంస్థ కార్లపై రూ.1.70 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. కార్నివాల్‌పై లక్ష రూపాయల ఎక్సేంజ్ బోనస్, రూ.50 వేల కార్పొరేట్ ప్రయోజనాలు ఇస్తోంది. కారెన్స్ క్లావిస్ టర్బోపై రూ.95 వేలు, సోనెట్‌ హెచ్‌టీకేపై రూ.65 వేలు, ఇతర ఈవీలపై ఆఫర్లు ఉన్నట్లు తెలిపింది.