దీపావళి పండుగ సందర్భంగా హ్యుందాయ్ కార్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. క్రెటా ఎన్ లైన్‌పై గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు, సాధారణ క్రెటాపై రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. గ్రాండ్ i10 నియోస్‌పై రూ.75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లు నవంబర్ 13 వరకు ఉంటాయి.
దీపావళి సందర్భంగా పలు కార్లపై ఆఫర్లు ప్రకటించిన హ్యుందాయ్




