డిసెంబర్ 7 నుండి హైదరాబాద్‌లో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'పై విపక్షాలు, ఆర్థిక నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం గతంలో దావోస్, అమెరికా పర్యటనల్లో ప్రకటించిన ఒప్పందాలలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రాలేదని వారు ఆరోపిస్తున్నారు.
పెట్టుబడుల ఒప్పందాలపై విమర్శలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం




