హైదరాబాద్‌లో అవాడా సంస్థ సరికొత్త ‘జీ12 ఎన్ టాప్ కాన్ 720 డబ్లూపీ డీసీఆర్’ సోలార్ మాడ్యూల్‌ను ఆవిష్కరించింది. ఎస్‌ఏఎస్ ఎనర్జీ, శ్రీ అసోసియేట్స్, మోక్ష సోలార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అజయ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ అత్యాధునిక సాంకేతికతతో విద్యుదుత్పత్తి పెరుగుతుందని ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్‌లో ‘అవాడా’ నూతన సోలార్ మాడ్యూల్ ఆవిష్కరణ




