ఫ్రాన్స్‌లో జీవన వ్యయం తగ్గించాలని, వేతనాలు, పెన్షన్లు పెంచాలని కార్మిక సంఘాలు, టీచర్లు, విద్యార్థులు, ఉద్యోగులు భారీ సమ్మె చేపట్టారు. ఈ ఆందోళనల కారణంగా ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను గురువారం తాత్కాలికంగా మూసివేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవారు ఈమెయిల్స్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఫ్రాన్స్‌లో భారీ నిరసనలు.. ఈఫిల్ టవర్ తాత్కాలిక మూసివేత




