హర్మూజ్ జలసంధి దాటేందుకు భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఇరాన్ విదేశాంగ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ తెలిపారు. భారత్ నుంచి ఔషధాల సరఫరా కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఆయా నౌకల నుంచి రవాణా రుసుము మాత్రం వసూలు చేస్తామని చెప్పారు.
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ మినహాయింపు

Archive image of Strait of Hormuz: MODIS Land Rapid Response Team, NASA GSFC / Wikimedia Commons (Public domain)



