దక్షిణ ఫ్రాన్స్‌లోని మెజ్ సమీపంలో పరిశోధకులు వంద డైనోసార్ గుడ్లను గుర్తించారు. వీటిలో 95 శాతం ఇప్పటికే పొదిగినవని తేలింది. ఇవి క్రెటేషియస్ కాలం చివరి నాటి భారీ శాకాహార టైటానోసార్లవి కావచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాబ్డోడాంట్స్, డ్రోమియోసార్ల శిలాజాలు కూడా లభ్యమైనట్లు పరిశోధకుడు అలైన్ కాబోట్ తెలిపారు.
దక్షిణ ఫ్రాన్స్‌లో వంద డైనోసార్ గుడ్లు లభ్యం

Source: TV9 Telugu — World



