ఉక్రెయిన్‌లోని కొమిషువకా పాఠశాల భవనంపై రష్యా 9 బాంబులు వేయడంతో 31 మంది మరణించగా, 48 మంది గల్లంతయ్యారు. ఖార్కీవ్ దాడిలో 62 మంది గాయపడ్డారు. రష్యా తమ ఇంధన వనరులు, ఆసుపత్రులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా 856 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసింది.
బ్రేకింగ్అంతర్జాతీయం
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు: 31 మంది మృతి

Source: Namasthe Telangana — International



