నారాయణఖేడ్ నియోజకవర్గంలో సరిగ్గా సాగునీరు, విద్యుత్ అందక గిరిజనులు ఉపాధి కోసం వలస బాట పట్టారు. పంటలు సాగు చేయలేక, పొట్టకూటి కోసం తప్పని పరిస్థితుల్లో తమ సొంతూళ్లను వదిలి ఎడ్ల బండ్లపై వెళ్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణఖేడ్‌లో గిరిజనుల వలస బాట: నీళ్లు, విద్యుత్ కొరతతో ఇబ్బందులు
Sangareddy




