సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట నుంచి రాయపాడు వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ గేట్‌వాల్ లీకై నీళ్లు వృథాగా పారుతున్నాయి. నీటి సరఫరా సరిగా లేక జనం ఇబ్బందులు పడుతుంటే, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నీళ్లు వృథా కావడంపై ప్రజలు మండిపడుతున్నారు.
సంగారెడ్డిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. నీళ్లు వృథా
Sangareddy




