బంగారం తాకట్టుపై ఇచ్చే వ్యవసాయ రుణాల నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. రైతులు ఆ మొత్తాన్ని నిజంగా వ్యవసాయానికే వాడుతున్నారని బ్యాంకులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. పంట సాగు వ్యయాన్ని బట్టి రైతు అవసరాలను అంచనా వేసి, దానికి అనుగుణంగానే రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేసింది.
బంగారంపై వ్యవసాయ రుణాలు: ఆర్బీఐ కొత్త నిబంధనలు




