మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ ద్వారా ప్రతిరోజూ రూ. 50 పొదుపు చేస్తూ నెలకు రూ. 1,500 పెట్టుబడి పెడితే పెద్ద మొత్తం సమకూరుతుంది. 10 శాతం వార్షిక రాబడి అంచనాతో 25 ఏళ్ల కాలంలో దాదాపు రూ. 20 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చని నివేదిక పేర్కొంది.
రోజుకు రూ.50 పొదుపుతో రూ.20 లక్షల నిధి సృష్టి




