భారత్లో దీపావళి, ధంతేరస్ వేళ బంగారం కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ విధిస్తారు. మీరు రూ.1 లక్ష విలువైన బంగారం కొంటే రూ.3,000 జీఎస్టీ చెల్లించాలి. దీనితో మొత్తం ధర రూ.1,03,000 అవుతుంది. అయితే ఈ లెక్కింపులో ఆభరణాల తయారీ ఛార్జీలు చేర్చలేదని గమనించాలి.
బంగారం కొనుగోలుపై జీఎస్టీ లెక్కలు: రూ.1 లక్షకు ఎంత పన్ను అంటే?




