యెమెన్ రాజధాని సమీపంలోని ఒక గ్రామంపై జరిగిన గగనతల దాడుల్లో 25 మంది చనిపోయారని హౌతీలు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పారు. సౌదీ అరేబియానే ఈ దాడులు చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనీస్ అలస్బాహి ఆరోపించగా, సౌదీ దీనిపై స్పందించలేదు.
యెమెన్లో విమాన దాడి: 25 మంది మృతి చెందినట్లు హౌతీల ఆరోపణ




