బంగ్లాదేశ్‌లోని ఖుల్నా రైల్వే స్టేషన్ గోడపై ఉన్న నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ చిత్రపటంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూసి ధ్వంసం చేశారు. అలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లను అక్కడ అతికించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ టాగోర్ చిత్రపటం ధ్వంసం




