బాలిస్టిక్ క్షిపణుల పరిధిపై ఉన్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌పై హద్దుల్లేని ప్రతిదాడులు చేయాలని సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఇరాన్ దళాలకు పిలుపునిచ్చారని జనరల్ హొస్సేన్ మొహెబ్బి వెల్లడించారు.