ఇరాన్ అణు కార్యక్రమాల వివరాలు అందించిన వారికి 20 మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలు, సిబ్బంది వివరాలు తెలిపిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పింది. ఇరాన్ ఐఏఈఏ నిబంధనలు పాటించడం లేదని అమెరికా పేర్కొంది.
ఇరాన్ అణు సమాచారం ఇస్తే $20 మిలియన్ల బహుమతి: అమెరికా




