న్యూజిలాండ్‌లోని వేర్‌హౌస్ గ్రూప్ ఏఐ పర్యవేక్షణ విధానాలపై 300 మందికి పైగా కార్మికులు మండిపడుతున్నారు. వాష్‌రూమ్‌కు వెళ్లే సమయాన్ని కూడా పనికి దూరంగా ఉన్నట్లు ఏఐ లెక్కిస్తోందని, దీనివల్ల తమ వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటూ ఒత్తిడి పెరుగుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ పర్యవేక్షణపై ఉద్యోగుల ఆగ్రహం




