హెచ్-1బీ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నిబంధనపై నిశ్శబ్దంగా అడుగులు పడుతున్నాయి. కార్మిక శాఖ తన అంతిమ వేతన ప్రతిపాదనను పరిశీలన కోసం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్‌కు పంపింది. మార్చిలో ప్రతిపాదించిన ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది.
వైట్‌హౌస్ పరిశీలనకు హెచ్-1బీ వేతన నిబంధన నియమం




