బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పీల్ చేసుకునేందుకు కేటాయించిన 30 రోజుల గడువు ముగిసిందని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఆమె ఎలాంటి అప్పీలు చేయలేదని, శిక్ష అమలుకు అడ్డంకులు లేవని ప్రభుత్వం చెబుతోందని వివరించారు.
షేక్ హసీనా అప్పీల్ గడువు ముగిసింది: బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్




