గ్రీస్ దేశం ప్రముఖుల పెళ్లిళ్లకు ముఖ్యమైన వేదికగా మారుతోంది. అక్కడ కనిపించే నారింజ రంగు సూర్యాస్తమయం, అందమైన తెల్లని ఇళ్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడి, సముద్రపు నీటితో నిండిన బిలం (కాల్డెరా) కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.