దర్శకుడు అనిల్ రావిపూడి తన కొత్త సినిమా ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లాన్ రూపొందించారు. వెంకటేష్ తో సహా చిత్రబృందం నూతన సంవత్సర వేడుకలను యుఎస్ లో జరుపుకోనుంది. అక్కడ నాలుగైదు రోజులు ఉండేలా ప్రణాళిక చేశారు. ఆ తర్వాత ఇండియాలో నాన్ స్టాప్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.