నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి 'స్కేరీ పిక్చర్' చిత్రంతో హారర్ ఫిల్మ్‌మేకర్ల కోసం ఒక వేదికను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ దిశగా వేసిన తొలి అడుగులో భాగంగా స్కేరీ పిక్చర్ ఫస్ట్ అసెట్‌ను ఆయన విడుదల చేశారు. కంగనా రనౌత్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు.
హారర్ సినిమాల కోసం రానా దగ్గుబాటి కొత్త ప్లాన్




