సీబీఎస్ఈ 2027 విద్యాసంవత్సరానికి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 16న ప్రారంభమవుతాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 9న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9న ముగుస్తాయి. సాధారణ పాఠశాలల్లో ప్రాక్టికల్స్ జనవరి 1 నుంచి మొదలవుతాయి. దాదాపు 46 లక్షల మంది హాజరవుతారు.