స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.296.5 కోట్ల ఆదాయంపై రూ.28.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయంలో 62 శాతం, లాభంలో 38 శాతం వృద్ధి నమోదైందని, అన్ని విభాగాలు రాణించడంతో రెండంకెల వృద్ధి సాధ్యమైందని సంస్థ ఎండీ నాగేశ్వర రావు తెలిపారు.
స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లాభాల్లో 38 శాతం వృద్ధి




