సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ రూ.12,076 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. సంస్థ ఆదాయం రూ.2,62,739 కోట్లకు పెరిగింది. నూతన ప్రీమియంల ద్వారా రూ.1,47,018 కోట్లు, రెన్యువల్‌తో రూ.68,375 కోట్లు వచ్చాయి. అయితే మొదటి ఏడాది ప్రీమియం రూ.10,432 కోట్లకు తగ్గింది.
రూ.12,076 కోట్ల నికర లాభం ఆర్జించిన ఎల్ఐసీ




