భారతీయ కంపెనీలు నిధులు సమీకరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇకపై గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీలోని అంతర్జాతీయ ఎక్స్ఛేంజీల్లో ఈక్విటీలతో పాటు కన్వర్టబుల్ డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్లను లిస్ట్ చేసుకోవచ్చు. షరతులకు లోబడి లిస్ట్ కాని పబ్లిక్ కంపెనీలకు కూడా కేంద్రం విదేశీ లిస్టింగ్ అనుమతిచ్చింది.
విదేశీ లిస్టింగ్ నిబంధనల్లో కేంద్రం సవరణలు
చిత్రణ


