న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్ నమన్ ధీర్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. బౌండరీ లైన్ వద్ద టిమ్ సీఫర్ట్ పట్టిన క్యాచ్‌ను థర్డ్ అంపైర్ పలు రీప్లేల తర్వాత ఔట్‌గా ప్రకటించారు. సీఫర్ట్ పాదం బౌండరీకి తాకిందేమోనని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నమన్ ధీర్ ఔట్‌పై వివాదం.. క్యాచ్‌పై అభిమానుల అసంతృప్తి




