ఐపీఎల్ 2027కు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 16-18 మధ్య ప్రకటన రావచ్చు. ప్రస్తుత సారథి హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. 2024లో రోహిత్ స్థానంలో హార్దిక్ కెప్టెన్ అయ్యాడు.