సెనెగల్‌లోని డాకర్‌లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్ బీచ్ రెజ్లింగ్‌లో భారత యువ రెజ్లర్ తానియా రజత పతకం సాధించింది. మహిళల 75 కేజీల ఫైనల్లో చైనాకు చెందిన జావో మిన్ చేతిలో 1-2తో ఓడింది. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన మాటిల్డా అన్‌ను ఓడించి తానియా ఫైనల్‌కు చేరింది.
యూత్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ తానియాకు రజతం




