అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా ఒమన్ లోని అల్ అమెరత్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇరు జట్లు గ్రూప్-ఎలో అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి.