అండర్-19 ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. యూత్ వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 30 సార్లు ఎదురెదురుపడగా, టీమిండియా 17 మ్యాచుల్లో, పాక్ 12 మ్యాచుల్లో గెలిచాయి. తొలి మ్యాచుల్లో గెలిచిన ఇరు జట్లకు ఈ గ్రూప్-ఏ పోరు కీలకంగా మారింది.
యూత్ ఆసియా కప్లో నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్




