2026 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 932 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరో 68 పరుగులు చేస్తే అతడు వెయ్యి రన్స్ పూర్తి చేస్తాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 74 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ 626 పరుగులతో టాప్-10లోకి చేరాడు.