కేసీఆర్ దూరదృష్టి, కేటీఆర్ ఆలోచనలతో హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్‌గా మారిందని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ జగన్ మోహన్ రావు అన్నారు. టీ-హబ్ 11 ఏళ్ల విజయంపై ఆయన మాట్లాడారు. 2015లో టీ-హబ్ 1.0, 2022లో టీ-హబ్ 2.0, టీ-వర్క్స్‌తో నగరంలో స్టార్టప్ ప్రగతి సాధ్యమైందని కొనియాడారు.