ఏపీ, యానాంలలో నవంబర్ 6 నుండి 12 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. నవంబర్ 10 వరకు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు




